ఢీ అంటే ఢీ అంటున్న శ్రీను వైట్ల

  • Written By: Last Updated:
ఢీ అంటే ఢీ అంటున్న శ్రీను వైట్ల


శ్రీను వైట్ల – మంచు విష్ణు  కాంబినేషన్ లో అప్పుడు ఎప్పుడో వచ్చిన ఢీ సినిమా సీక్వెల్ ఇప్పుడు తీయబోతున్నారు.. 

గత కొంత కాలంగా చేతిలో సినిమాలు లేకుండా ఉన్న శ్రీను వైట్ల తనకు అప్పటిలో హిట్ ఇచ్చిన ఢీ ను నమ్ముకుంటే.. విష్ణు కూడా అంతే మళ్ళీ అప్పటి హిట్ ను టేస్ట్ చెయ్యాలని చూస్తున్నాడు.. 

ఈ సినిమాకు ఢీ అంటే ఢీ అనే పేరు పెట్టారు అంటూ వార్తలు వస్తున్నాయి.. ఈ కాంబినేషన్ లో మరో సారి హిట్ వస్తే పర్వాలేదు కానీ.. ఇద్దరి ప్లాప్ ఎఫెక్ట్ పడి మరో ప్లాప్ వస్తేనే కష్టం.. 

follow us