పీకే లవ్ అంటున్న పూనమ్ కౌర్

పూనమ్ కౌర్ కనిపించని ఒక శత్రువు తో పోరాడుతుంది.. అది అందరికి తెలియని విషయం కాదు.. రుమోర్స్ కూడా ఉన్నాయి ఆ కనిపించని ఈవిల్ మీద ఆయన సినిమా – రాజకీయ శక్తీ మీద..
మరి ఉన్నట్టు ఉంది ఈ పీకే లవ్ ఏంటి .. అందరూ కంప్రమైస్ అయ్యిపోయారా..
సోషల్ మీడియా పూనమ్ కౌర్ సంచలనాలకు శుభం కార్డు పలికిందని అనుకోవాలా..