దూల తీరింది అంటూ మెగా బ్రదర్ పై శ్రీరెడ్డి విమర్శలు

కరోనా వైరస్ తో  ప్రజలు యుద్ధం చేస్తున్నసమయం లో.. మెగా బ్రదర్ నాగ బాబు తో వైస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ట్విట్టర్ లో ప్రజల సాక్షిగా మాటల యుద్ధం చేసుకుంటున్నారు.

వీళ్ళ ట్వీట్స్ సంభాషణా మీరే చుడండి.. ఇలా నడుస్తున్న వేళ మన కాంట్రవర్షియల్ స్టార్ ఎంట్రీ ఇచ్చారు. ఆవిడే మన శ్రీ రెడ్డి.

మెగా బ్రదర్స్ మీద ఛాన్స్ దొరికిన అప్పుడల్ల ఎటాక్ చేసే మన కాంట్రవర్షియల్ స్టార్  శ్రీ రెడ్డి ఈ సారి అదే చేసింది.. నాగ బాబు ను.. ” నీ గొంతు అయితే సెట్ అయ్యింది కానీ ఇంకా  దూల తీరలేదు” అంటూ కామెంట్ చేసింది.

మొత్తానికి దేశం లో ప్రజలు ముఖ్యంగ మన రాష్ట్రం లో ప్రజలు ఇబ్బంది పడుతున్న వేళ ఈ రాజకీయాలు ఏంటో.. ఈ కౌంటర్లు ఏంటో..