రాజకీయాల్లోకి వస్తున్నా .. శ్రీరెడ్డి

రాజకీయాల్లోకి వస్తున్నా ..  శ్రీరెడ్డి

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ తో తనదైన మార్క్ వేసుకున్న శ్రీ రెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నా అని ప్రకటన చేశారు . ఆమె ప్రస్తుతం చెన్నై లో నివాసం ఉంటున్నారు .

రాయకీయాల్లో రావడం తనకి ఆసక్తి ఉందని ఇప్పటికే పలు మార్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు , వైస్ జగన్ కి సపోర్ట్ అని ప్రకటించిన విషయం తెలిసిందే .

అయితే ఇప్పుడు శ్రీరెడ్డి చెన్నైలో ఉంటూ అక్కడ రాయకీయాల్లోఉండాలనుకుంటున్నారు . ఆమె కి రజినీకాంత అంటే ఇష్టం అని ఆయన పార్టీ స్థాపిస్తే అందులో చేరతానని ప్రకటించారు .

follow us