స్పెషల్ ఇంటర్వ్యూ లు మొదలు పెట్టిన శ్రీరెడ్డి 

sri reddy
sri reddy

కాస్టింగ్ కౌచ్ తో టాలీవుడ్ లో బాగా వినిపించిన పేరు శ్రీరెడ్డి..  ఆమె చేసే కాంట్రోవర్సియల్ కామెంట్స్ చేసే పనులు అన్ని బోల్డ్  గానే ఉంటాయి.. సినిమాల లో అవకాశం కోసం చేయాలిసిన పనులు అన్ని చేశా అని అంటుంది.. 

ఈమె ఇప్పుడు ఇంటర్వ్యూ లు చేయడం మొదలు పెట్టింది.. మొదలు పెట్టడం కూడా కాంట్రవర్సీ కింగ్ కత్తి  మహేష్ తో మొదలు పెట్టింది.. ఇంకా ఈమె అడగారని ప్రశ్నలు అడగడం ఆయన చెప్పడం ఇంకా  ఇంటర్వ్యూ అంతా ఇలాంటివే.. 

శ్రీ రెడ్డి కి ఇప్పుడు ఈ ఇంటర్వూస్ పుణ్యమా అని అన్ని సెన్సషనల్ టాపిక్స్ దొరుకుతాయి ఏమో..