అమ్మోరు తల్లి అవతారం ఎత్త నున్న శ్రీ రెడ్డి

శ్రీ రెడ్డి ఈమె గడిచిన రెండు ఏళ్ల గా ఏమి చేసిన కానీ అవి సంచలనమే… ఆమె ఏమి మాట్లాడిన అది వినకూడని బాషా లో ఆసక్తి రేపుతూ.. కాసేపు జాలి కలిగిలే.. కాసేపు అబ్బా ఏం మాట్లాడుతుంది అని అనుకునే ల… మొత్తానికి మొన్న దిశా అన్నది, తరువాత వాళ్లని ఊరి తీయాలిసిందే అంటూ పోస్టులు … అన్ని ఆలా ఉంటే.. ఈమె ఇప్పుడు నాకు అమ్మోరుతల్లి అవతారం ఎత్త బోతున్న అంటూ ఇంకో పోస్ట్ పెట్టింది.. ఈ సారి ఎవరి మీద దండ యాత్రో.. పాపం ఎవరికి మూడిందో..
Read Also : జబర్దస్త్ నుంచి బయటకి వెళ్ళాక ఇప్పుడు అదిరింది తో
