RRR లో శ్రియ శరన్

ఈ మధ్య కాలం లో తెలుగులో కనిపించని శ్రియ శరన్ కు రాజమౌళి భారీ ఆఫర్ ఇచ్చాడు..
ఈ అమ్మడు శాతకర్ణి తరువాత మెరవబోతున్న జానపద చిత్రం ఇదే.. ఫ్లాష్ బ్యాక్ లో ముఖ్యమైన పాత్ర లో కనిపించబోయే శ్రియ శరన్ , అజయ్ దేవగన్ కు జోడిగా కనిపించబోతుంది..
షూటింగ్ పర్మిషన్ రాగానే శ్రియ శరన్ కూడా సెట్స్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది..
Tags
Related News
ఆస్కార్ బెస్ట్ సాంగ్ నామినేషన్స్ బరిలో నాటు నాటు సాంగ్
5 months ago
RRR ఫై తన అక్కసుని వెళ్లగక్కిన బాలీవుడ్ నటి
5 months ago
జక్కన్న బాహుబలి కాస్ట్యూమ్స్నే ఆర్ఆర్ఆర్ కు వాడుతున్నారా..?
2 years ago
చరణ్ తో శంకర్ సినిమా..ఇట్స్ అఫీషియల్
2 years ago
RRR అప్డేట్ : అక్టోబర్ 13న గ్రాండ్ రిలీజ్
2 years ago