ప్లాస్మా దానం చేయండి : రాజమౌళి

  • Written By: Last Updated:
ప్లాస్మా దానం చేయండి : రాజమౌళి

దేశంలో కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోకుండా ప్లాస్మా పద్ధతి లో వారి ప్రాణాలు కాపాడుతున్నారు. టాలీవుడ్ లో కూడా చాలా మంది సెలెబ్స్ కరోనా బారిన పడ్డారు.  ప్రముఖుల్లో రాజమౌళి కుటుంబ కూడా అయితే వీరికి కరోనా వచ్చి తగ్గిపోయింది. 

అయితే రాజమౌళి కుటుంబ ఈ రోజు ప్లాస్మా దానం చేసారు , రాజమౌళి కి మాత్రం ఐజీజీ లెవల్స్‌ 8.62 ఉండటంతో  ప్లాస్మా దానం చేయలేకపోయారు. కీరవాణి , బైరవ మాత్రం ప్లాస్మా చేసారు , ఏ విషయాన్ని రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. 

Tags

follow us