షూట్ ట్రయిల్ మొదలు పెట్టబోతున్న రాజమౌళి..

  • Written By: Last Updated:
షూట్ ట్రయిల్ మొదలు పెట్టబోతున్న రాజమౌళి..

ఇంకో రెండు రోజుల్లో RRR సినిమా షూటింగ్ మొదలు కాబోతుంది.. అయితే ఈ షూట్ లో రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ కానీ పాల్గొన్నారు.. 

ఇది కేవలం రెండు రోజులు కు ట్రయిల్ లాంటిది.. ప్రభుత్వం ఇచ్చిన సూచనల ప్రకారం అసలు  షూటింగ్ చేయవచ్చూ లేదు అనేదాని మీద ట్రయిల్ షూట్.. 

ఈ రెండు రోజుల షూట్ కానీ సరిగ్గా నడిస్తే.. తరువాత మెయిన్ షూట్ ప్రారంభిస్తాడు రాజమౌళి.. 

Tags

follow us