పుష్ప : అంతా క్యాన్సిల్ , కథ మొదటికి

పుష్ప :  అంతా క్యాన్సిల్ , కథ మొదటికి


సుకుమార్ – అల్లు అర్జున్ తో తీస్తున్న పుష్ప సినిమా కోసం దర్శకుడు సుకుమార్ చాలా  కష్టపడుతున్నాడు.. 

సుకుమార్ కు పరిస్థితుల ప్రభావం వల్ల పుష్ప సినిమాను వరంగల్ పరిసర ప్రాంతల్లో విలేజ్ బ్యాక్ డ్రాప్ సీన్స్ ప్లాన్ చేసుకున్నవి కాస్త హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లోని సెట్ కు  మార్చాల్సి వచ్చింది

అయితే సుకుమార్ పూర్తి ఫైనల్ సెట్ కాకుండా ఒక శాంపిల్ సెట్ వేయించారు.. ఆ సెట్ కాస్త సుకుమార్ కు నచ్చలేదు.. వెంటనే మొత్తం క్యాన్సిల్ అన్నాడు సుకుమార్.. 

ఇంకా సుకుమార్ కు ఇప్పుడు మళ్ళీ అంత మొదటి నుంచి అయ్యినట్టు అయ్యింది పరిస్థితి.. మరో గ్రామం ను వెతికే పని లో పడ్డాడు సుకుమార్.. 

Tags

follow us