అదిరిపోయే కార్ తల్లి తండ్రి కి గిఫ్ట్ ఇచ్చిన కుర్ర హీరో

అదిరిపోయే కార్ తల్లి తండ్రి కి గిఫ్ట్ ఇచ్చిన కుర్ర హీరో

బెంజ్ కార్ ఈ రోజు సందీప్ కిషన్ వాళ్ళ తల్లి తండ్రి కి బహుమతి గా ఇచ్చారు.. ఆయనకి చాల రోజు నుంచి సరైన  హిట్ లేదు.. ఒక్కసారి గా ఫార్మ్ లోకి వచ్చాడు ” నిన్ను వీడని నీడను నేనే ” సినిమా తో మన కుర్ర హీరో. 

ఈ సినిమా ఆయన సొంత ప్రొడక్షన్ కూడా.. డబ్బులు కూడా బాగానే వచ్చాయి.  ఈ సినిమా కి..  ఇప్పటికే ఆయన ఏ 1 ఎక్సప్రెస్ అని ఇంకో సినిమా నిర్మించడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు.

మొత్తానికి ఈ కుర్ర హీరో తన అమ్మ నాన్న కి ఇలా కాస్ట్ లీ కారు తో ఆయన ప్రేమ ని సోషల్ మీడియా లో షేర్ చేసుకున్నాడు. 

follow us