11 కిలోలు తగ్గిన సందీప్ కిషన్

సందీప్ కిషన్ తన తరువాత సినిమా కోసం 11 కిలోలు తగ్గారు..
ఇంకా 4కిలోలు తగ్గబోతున్నాడు సందీప్ కిషన్.. ఏ 1 ఎక్ష్ప్రెస్స్ అనే ఒక హాకీ బేస్డ్ సినిమా లోని స్పోర్ట్స్ స్టార్ గా మెరవబోతున్నాడు సందీప్..

11 Kilos Down..4 more to go 🤟🏽#A1Express #Hockey #AtheleteLook pic.twitter.com/sAd4uxKNKT
— Sundeep Kishan (@sundeepkishan) June 11, 2020