సురేష్ బాబు రానా కలిసి అమెరికా ఎందుకు వెళ్లారు ?

  • Written By: Last Updated:
సురేష్ బాబు రానా కలిసి అమెరికా ఎందుకు వెళ్లారు ?

సురేష్ బాబు ఆఫీస్ మీద నిన్న ఐ టి దాడులు జరిగాయి.. కొన్ని ముఖ్య పత్రాలు కూడా  సిజ్ చేసారు అని తెలుస్తుంది.. కానీ నిన్న సురేష్ బాబు కానీ అయన తనయుడు రానా కానీ హైదరాబాద్ లో లేరు.. దీనికి సంబంధించి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. 

రానా కి ఈ మధ్య లండన్ నుంచి తిరిగివచ్చాడు.. ఆయన ఆరోగ్య సమస్య  తో బాధ పడుతున్నారు దాని గురించి లండన్ లోనే నెల రోజులు ఉండి తిరిగి వచ్చారు. వచ్చి సినిమా షూటింగ్ కి , చిన్న చిన్న ఈవెంట్స్ కి వెళ్లారు.

ఇప్పుడు మాత్రం సురేష్ బాబు రానా ని తీసుకొని అమెరికా వెళ్లారు. రానా ఆరోగ్యం  సమస్య కోసం. అంటే రాణా ఆరోగ్యం మళ్ళీ పాడు అయ్యిందా అని టాలీవుడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.. 

రానా కిడ్నీ సమస్య తో బాధ పడుతున్నట్టు  వినికిడి . ఇది ఎంత వరకు నిజం అన్నది దగ్గుబాటి కుటుంబంకి తప్ప ఎవరికి సరి అయినా సమాచారం, స్పష్టత లేదు 

Tags

follow us

Web Stories