సుశాంత్ సింగ్ కేసు ను పక్క దోవ పట్టిస్తున్నారు ? 

  • Written By: Last Updated:
సుశాంత్ సింగ్ కేసు ను పక్క దోవ పట్టిస్తున్నారు ? 

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలన్మరణం తో సినీ ప్రేమికులు అందరూ ఉలిక్కి పడ్డారు.. మహారాష్ట్రా ప్రభుత్వం , బీహార్ ప్రభుత్వం ఈ కేసు ను చాలా సీరియస్ గా  తీసుకున్నాయి.. బీహార్ పోలీసులు రియా చక్రవర్తి ని ఇన్వెస్టిగేట్ చేసారు.. అలానే సిబిఐ కు సుశాంత్ మరణానికి గల కారణాలు తెలుసుకోవాలని కోరారు.. కానీ ఒక్కసారి డ్రగ్స్ కేసు తెర మీదకు వచ్చింది.. 

అప్పటి వరకు రియా , సుశాంత్ సింగ్ అన్న అందరూ ఇప్పుడు బాలీవుడ్ లో డ్రగ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు.. దీపికా పడుకోణె, ధర్మ ప్రొడక్షన్ హౌస్ లోని కొన్ని పేర్లు, రకుల్ ప్రీత్ , సోహా అలీ ఖాన్, శ్రద్ధ కపూర్ ఇలా కొన్ని పేర్లు వినిపించగానే ఇంకా సుశాంత్ కేసును పూర్తిగా మర్చిపోయింది మీడియా.. అలానే ఫోకస్ ఇన్వెస్టిగేషన్ నుంచి డ్రగ్స్ కేసు మీదకు మళ్లిందని తెలుస్తుంది.. 

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో డ్రగ్స్ కేసుల విచారణకు పిలిచి చేతులు దులుపు కుంటారో లేక బాలీవుడ్ లో అయినా కేసు ముందుకు సాగుతుందో చూడాలి.. 

Tags

follow us