వరంగల్ లో అమెరికా విద్యార్థికి జ్వరం , కరోనా .. ?

వరంగల్ లో అమెరికా నుండి వచ్చిన విద్యార్థి జ్వరం తో ఉండగా ముందస్తు కరోనా టెస్టు కోసం రక్త నమూనాలు సేకరించారు , ఓప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స జాయిన్ అవ్వగా  , ప్రైవేట్ ఆస్పత్రి నుంచి ఎంజీఎం కు తరలించారు .

వైద్యుల సూచన మేరకు ఎంజీఎం కరోనా వార్డులో శాంపిల్స్ సేకరించారు , వ్యక్తిగత ఐసోలేషన్ లో ఉంచారు ,  రిపోర్ట్స్ వచ్చే వరకు వైద్యుల పర్యవేక్షణలోనే విద్యార్థి ఉండాలని కోరారు .