టాలీవుడ్ హాట్ బ్యూటీ అనూ ఇమాన్యులేయ్ రిలేషన్ షిప్ లో ఉన్నట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. అది కూడా ఈ భామ హీరోయిన్ గా నటించిన ఆక్సిజన్ సినిమా దర్శకుడు ఏ ఎమ్ జ్యోతి కృష్ణ తో లవ్ లో ఉన్నట్టు గుస గుసలు వినిపిస్తున్నాయి. నిత్యామీనన్ 2017 లో ఆక్సిజన్ సినిమాలో నటించింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు జ్యోతి కృష్ణ తో ఏర్పడిన ఫ్రెండ్ షిప్ కాస్త రిలేషన్ షిప్ […]