బాహుబలి భారీ విజయం తరవాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. వరుస పాన్ ఇండియా సినిమా ల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ జిల్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ డైరెక్షన్ లో “రాధే శ్యామ్” సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా పిరియాడికల్ లవ్ స్టొరీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా తరువాత ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో “ఆడిపురుష్” అనే సినిమాలో […]