బాహుబలి విజయం తరవాత రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా “ఆర్ఆర్ఆర్”. సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు గా…ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో ఇతర పరిశ్రమలకు చెందిన నటీనటులు కూడా నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సినిమాలో చరణ్ కు హీరోయిన్ గా నటిస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్ సైతం ఓ […]