హిమాలయాల్లో మంచు చరియలు విరిగిపడటంతో ఉత్తరాఖండ్ జలప్రళయంలో చిక్కుకుంది. చమోలి జిల్లాలోని జోషిమాట్ సమీపంలో నందాదేవి పర్వతం నుండి కొండ చర్యలు హఠాత్తుగా విరిగిపడటంతో ధౌలి గంగా నది పోటెత్తింది. రాళ్లు మంచు ముక్కులు నీటితో కలిసి ప్రవహంగా రావడంతో తపోవన్ -రేణిలో ఎన్టీపీసీ నిర్మిస్తున్న 132 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు ధ్వంసం అయ్యింది. అక్కడ పనిచేస్తున్న 148 మంది రిషి గంగ వద్ద 22 మంది మొత్తం 170మంది ప్రవాహంలో గల్లంతయ్యారు. ఇప్పటికే 7 మృతదేహాలను […]