మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న డెబ్యూ మూవీ “ఉప్పెన”. ఈ సినిమాలో వైష్ణవ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. సినిమాలో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాకు సుకుమార్ కథను అందించగా బుచ్చిబాబు సన దర్శకత్వం వహించారు. సినిమాను మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదల చేసిన సినిమా టీజర్ ప్రేక్షకులను అలరించగా…తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను […]