2021 లో విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఉప్పెన. ఈ సినిమాకు మొదటి షోతోనే పాజిటిక్ టాక్ వచ్చింది. అంతే కాకుండా ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక అంచనలకు మించి సినిమా వసూళ్లు కురిపించడంతో నిర్మాతలు ఫుల్ కుషీగా ఉన్నారు. అంతే కాకుండా తాజాగా ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబు సనకు నిర్మాతలు నవీన్ యెర్నేని, ఎలమంచి రవిశంకర్ కాస్ట్లీ గఫ్ట్ ఇచ్చారు. సుమారు రూ 75 లక్షలు […]