టాలీవుడ్ లోకి మరో మెగా హీరో గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే మెగా కాంపౌండ్ నుండి వైష్ణవ్ తేజ్ ఎంట్రీ ఇస్తుండగా ఇప్పుడు మెగా ఫ్యామిలీకి దూరపు చుట్టం పవన్ కొణిదెల కూడా రెడీ అయ్యాడు. “కథలో పాత్రలు కల్పితం ” అనే సినిమాతో పవన్ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ఒక మిస్టరీని ఛేదించే కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతోంది. పోలీసులు హీరో మధ్య మిగతా కథ సాగుతుంది. ఇప్పటికే సినిమా నుండి […]