సీరియల్ నటుడు సమీర్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. తన స్నేహితురాలితో కలిసి మద్యం సేవించి ఇద్దరు మహిళలపై దాడి చేసిన ఘటనలో కేసు నమోదయింది. సమీర్ తన కు 5 లక్షలు అవ్వాలని అవి అడిగినందుకు దాడికి పాల్పడ్డాడని శ్రీవిద్య, లక్ష్మీ అనే ఇద్దరు మహిళలు కేసు పెట్టారు. వివరాల్లోకి వెళితే…శ్రీవిద్య, లక్ష్మీ , స్వాతి అనే ముగ్గురు యువతులు కలిసి ఒక బొటిక్ ను నడుపుతున్నారు. అయితే మధ్యలో వివాదాలు […]