ఈ ఏడాది సంక్రాంతి బరిలో మొత్తం మూడు సినిమాలు నిలిచాయి. వాటిలో “క్రాక్” ఒకటి. మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. 50 శాతం సీటింగ్ లోనూ రవితేజ మాస్ కలెక్షన్స్ తో దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఇక ఈ సినిమా విడుదలై నిన్నటితో 20రోజులు పూర్తయింది. కాగా 20వ రోజున కూడా సినిమా పర్వాలేదని అనిపించింది. 20 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో […]