సంక్రాంతి బరిలోకి దిగిన సినిమాల్లో మాస్ మహరాజ్ రవితేజ నటించిన “క్రాక్” సినిమా ఒకటి. ఈ సినిమా జనవరి 9న విడుదలై ఇప్పటికి సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. చాలా కాలం తరువాత ప్రేక్షకులకు మాస్ బిర్యానీ వడ్డించాడు. దాంతో అంతటా సినిమా పై పాజిటివ్ టాక్ వచ్చింది. బలుపు, డాన్ శ్రీను సినిమాలతో రవితేజ కు హిట్స్ ఇచ్చిన గోపిచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. దాంతో ఇద్దరి కాంబినేషన్ లో విడుదలైన ఈ […]