మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న “గని ” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రం లో వరుణ్ సరసన హీరోయిన్ గా సాయి మంజరికార్ నటిస్తోంది. అంతే కాకుండా సినిమాలో ప్రముఖ నటులు సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సునీల్ శెట్టి వరుణ్ తేజ్ […]