కెమెరా మెన్ నుండి దర్శకుడిగా మారిన తేజ ఇండస్ట్రీలో క్రేజీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. మొదటి సినిమా చిత్రం తో ప్రేక్షకులను అలరించాడు. అంతే కాకుండా ఈ సినిమాలో హీరోగా నటించిన ఉదయ్ కిరణ్, రీమా సేన్ లకు కూడా మంచి హిట్ ఇచ్చాడు. 2000 సంవత్సరం లో విడుదలైన ఈ చిన్న సినిమా పెద్ద విజయం సాధించింది. దాంతో తేజ తో పాటు సినిమాలో నటించిన నటీ నటులు ఫుల్ బిజీ అయ్యారు. ఇక ఈ […]