ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని..శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “టక్ జగదీశ్”. ఈ సినిమాలో నాని సరసన రీతూ వర్మ, ఐష్వర్య రాజేష్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. చిత్రాన్ని నిర్మాతలు సాహు గరిపాటి..హరీష్ పెద్ది సంయుక్తంగా షైన్ స్క్రీన్స్ పతాకం పై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. సినిమాలో రావు రమేష్..జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ […]