బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 తో ఎక్కువ పాపులర్ అయ్యింది గుజరాతీ భామ మోనాల్ గజ్జర్, సీరియల్ నటుడు అఖిల్ సార్ధక్. హోస్ లో ఈ ఇద్దరి ఫ్రెండ్షిప్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎంతోమంది అభిమానులు వీరిద్దరిని వేరు వేరుగా చూడకుండా ఒక జంటగా చేసేవాళ్ళు. అంతే కాకుండా హౌస్ నుండి భయటకు వచ్చాక కూడా ఈ జంటకు సోషల్ మీడియాలో అభిమానులు భారీగా పెరిగిపోయారు. తమ ఫేవరెట్ కాంటెస్టెంట్స్ కలిసి ఒక సినిమా చేస్తే […]