ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావాల్సి వస్తోంది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే ఫిక్స్ అయ్యింది. ఈ చిత్రానికి అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మరోవైపు చౌడప్ప నాయుడు అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ రూ.100 కోట్లతో ప్యాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించబోతునట్టు […]