డార్లింగ్ ప్రభాస్ సినిమా వస్తుందంటే ఆయన అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. సినిమా పై వచ్చే గాసిప్స్ నుండి సినిమా విడుదళ్లయ్యేదాక సోషల్ మీడియాలో రచ్చ చేస్తారు. తమ హీరో సినిమాపై ఎలాంటి అప్డేట్ వచ్చినా ట్రెండ్ చేసేస్తారు. మరోవైపు బాహుబలి తో ప్రభాస్ కి దేశ వ్యాప్తంగా అభిమానులు పెరిగిపోయారు. దాంతో ఏ చిన్న అప్డేట్ వచ్చినా ట్రెండింగ్ లోకి తీసుకువస్తున్నారు. ఇదిలా ఉండగా డార్లింగ్ ప్రస్తుతం మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ […]