టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ ఇప్పుడు టీవీ షోల కంటే సినిమాల్లోనే ఫుల్ బిజీగా వుంది. వరుస సినిమాలకు ఒకే చెబుతూ అనసూయ ప్రేక్షకులను అలరిస్తోంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా నటించిన అనసూయ ఆ సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. క్షణం సినిమాలోనూ కీలక పాత్రలో నటించి అలరించింది. అంతే కాకుండా ఐటమ్ సాంగ్స్ లోనూ హీరోలతో స్టెప్పులు వేస్తూ కుర్రాళ్లను వేడెక్కిస్తోంది. ఇక ఇప్పటికే రవితేజ హీరోగా నటిస్తున్న క్రాక్ సినిమాకు అనసూయ […]