స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం “పుష్ప” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన నటిస్తోంది. సినిమాను మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. చిత్రాన్ని గంధపు చెక్కల స్మగ్లింగ్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. అంతే కాకుండా బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు. ఇక ఈ […]