సురారై పోత్రు తెలుగులో (ఆకాశమే నీ హద్దురా) సినిమా తర్వాత సూర్య సన్ పిక్చర్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పండి రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈసినిమా సూర్య కెరీర్ లో 40వ చిత్రంగా తెరకెక్కుతోంది. ఇంకా ఈ సినిమా ను ఫిక్స్ చేయలేదు. కాగా ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. సింగిల్ షెడ్యూల్ లోనే సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని దర్శకుడు పండి […]