అక్కినేని వారి కోడలు సమంత ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు డిజిటల్ ప్లాట్ ఫామ్ పైనా తన సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం సమంత ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ లో నటిస్తుంది. అయితే తాజాగా సమంతకు అరుదైన గుర్తింపు లభించింది. సమంత నటిస్తున్న ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ నుండి ట్విట్టర్ లో ఆమె ఈమోజీని ట్విట్టర్ ఏర్పాటు చేసింది. అయితే ట్విట్టర్ లో ఇప్పటివరకు భారత్ నుండి హీరోయిన్ ల ఈమోజీలు లేవు. దాంతో […]