జబర్దస్త్ షోకు గుడ్ బై చెప్పిన నాగబాబు జి తెలుగులో అదిరింది షోలో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. నాగబాబుకు ఉన్న క్రేజ్ తో ఈ షో కుడా తెగ పాపులర్ అయ్యింది. ముఖ్యంగా అదిరింది లో సద్దాం హుస్సేన్ కామెడీ టైమింగ్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. రాయలసీమ యాసలో సద్దాం వేసే పంచులకు యూట్యూబ్ లో మిలియన్ల వ్యూవ్స్ వస్తుంటాయి. నాగబాబు కూడా సద్దాం కామెడీని ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇదిలా ఉండగా నాగబాబు ఇప్పుడు […]