మహేష్ బాబు శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన దూకుడు సినిమా ఎంతపెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు వసూళ్ల వర్షం కురిపించింది. అదే జోష్ లో శ్రీను వైట్ల మహేష్ బాబు హీరోగా “ఆగడు” సినిమాను తీసాడు. అయితే ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. అంతే కాకుండా అప్పటి నుండి శ్రీను వైట్ల కెరీక్ కూడా గాడితప్పింది. కాగా ఇప్పుడు మళ్ళీ […]