సినిమా హీరోల మధ్య ఎలాంటి గొడవలు లేకపోయినా హీరోల ఫ్యాన్స్ మధ్య మాత్రం ఫ్యాన్ వార్ లు ఉంటూనే ఉంటాయి. మా హీరో గొప్ప అంటే కాదు మా హీరో గొప్ప అంటూ గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. కొన్ని సార్లు ఈ గొడవలు దాడులకు కూడా దారి తీస్తాయి. కానీ తాజాగా జరిగిన ఒక సంఘటన సినిమా హీరోల అభిమానులు అంటే ఇలా ఉండాలి అని తెలిసేలా చేసింది. కడప జిల్లా చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు […]