టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షాజ్ఞ నిర్మల్ జిల్లా బాసర ఆలయం లో సందడి చేశారు. బాలయ్య పెద్దల్లుడు లోకేష్ మనవడు, చిన్నల్లుడు మనవడికి బాసరలో అక్షరాబ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి మోక్షాజ్ఞ, నారా బ్రాహ్మని తో పాటు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కాగా ఈ కార్యక్రమానికి వచ్చిన మోక్షాజ్ఞ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్రస్తుతం ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోక్షాజ్ఞ సినీ ఎంట్రీ కోసం […]