అందాల రాక్షసి సినిమాతో ప్రేక్షకుల చూపుని తనవైపు తిప్పుకున్న బ్యూటీ లావణ్య త్రిపాఠి. ఆ సినిమా తరవాత ఎన్నో సినిమాలు చేసినా మళ్ళీ “భలే భలే మగాడివోయ్” సినిమాతో మంచి గుర్తింపు లభించింది. ఇక ఆ తరువాత నాగార్జున పక్కన నటించే ఛాన్స్ కొట్టేసి “సోగ్గాడే చిన్ని నాయినా” సినిమాలో అలరించింది. ఇక ఈ అందాల రాక్షసి తన ఎక్స్పోసింగ్ డోస్ ను రోజు రోజుకూ పెంచుతోంది. తాజాగా వచ్చిన ఈ అమ్మడి ఫోటో షూట్ మంటలు […]