గద్దల కొండ గణేష్, ఎఫ్ 2 సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో వరుణ్ తేజ్ తన స్పీడ్ ను పెంచాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సర్ గా ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈరోజు వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ సినిమా టైటిల్ మరియు మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది. సినిమా టైటిల్ ను “గని” గా […]