మంచు మనోజ్ కు షాక్..వాట్సాప్ హ్యాక్..! మంచు మనోజ్ కు షాక్ తగిలింది. తాజాగా ఆయన వాట్సాప్ హ్యాక్ కు గురయ్యింది. ఈ విషయాన్ని మనోజ్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. “ప్రియమైన స్నేహితులు, కుటుంబ సభ్యులు నా వాట్సప్ హ్యాక్ కు గురయ్యింది. దాని నుండి ఎలాంటి మెసేజ్ లు వచ్చినా దయచేసి స్పందించకండి” అంటూ మనోజ్ ట్వీట్ చేసారు. మరోవైపు జనవరి 14న తన వాట్సాప్ హ్యాక్ అయ్యిందంటూ మంచు లక్ష్మి సైతం […]