మాస్ కా దాస్ విష్వక్ సేన్ హీరోగా నటిస్తున్న సినిమా “పాగల్”. తాజాగా సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాను నరేష్ కుల్పిలి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని తమిళం లో సూపర్ హిట్ అయ్యిన ” ఓ మై కడవులే” సినిమాకు రీమేక్ గా తీస్తున్నారు. ఇక ఈ సినిమాకు తెలుగులో తరుణ్ భాస్కర్ స్క్రీన్ ప్లే రాసారు. ఇదిలా ఉండగా తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను, […]