మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “ఆచార్య” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. లాక్ డౌన్ కు ముందు కొంత వరకు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల చరణ్ ప్రీ లుక్ ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక ఈ సినిమా తరవాత చిరంజీవి లూసిఫర్, వేదాళం రీమేక్ […]