నటి శ్రీసుధ శ్యామ్ కే నాయుడు మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు సుప్రీం కోర్టుకు చేరింది. శ్రీసుధ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి శ్యామ్ కే నాయుడు మోసం చేశాడని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఎల్బీనగర్ పోలీసులు శ్యామ్ కే నాయుడు ను కోర్టులో హాజరు పర్చగా.. తాను శ్రీసుధ ఒక ఒప్పందానికి వచ్చామని కోర్టుకు పత్రాలు చూపించారు. అయితే తనతో శ్యామ్ కే నాయుడు ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని..అంతే […]