తెలుగులో సుమ తరవాత మంచి గుర్తింపు ఉన్న యాంకర్ ప్రదీప్. బుల్లితెరపై ప్రదీప్ చేసే సందడి అంతా ఇంతా కాదు. పంచ్ లు వేసే టైమింగ్, సెన్సాఫ్ హ్యూమర్ తో ప్రదీప్ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఇప్పటివరకు ఎన్నో షోలకు వ్యాఖ్యాతగా చేసిన ప్రదీప్ కి కొంచం టచ్ లో ఉంటే చెప్తా, ఢీ డ్యాన్స్ షో తో మంచి గుర్తింపు వచ్చింది. ఇక అప్పుడప్పుడూ సినిమాల్లో చిన్న రోల్స్ చేసిన ప్రదీప్ ఇప్పుడు వెండితెరపై కూడా తన […]