యువ సంగీత దర్శకుల్లో తమన్ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. బిజినెస్ మ్యాన్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను తమన్ తనవైపు తిప్పుకున్నాడు. ఈ సినిమా తో ఫుల్ క్రేజ్ రావడంతో వరుస సినిమాలతో ఇండస్ట్రీ లో బిజీ అయ్యాడు. తమన్ సంగీతానికి తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అభిమానులు ఉన్నారు. ఇక అల వైకుంఠ పురం సినిమాలోని “బుట్ట బొమ్మ” సాంగ్ కి అయితే ఏకంగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఫిదా అయ్యారు. అంతే […]
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న సినిమా “సర్కారు వారి పాట”. ఈ సినిమాను గీత గివిందం ఫేమ్ పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను బ్యాంకింగ్ రంగంలో జరిగే మొసాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను దుబాయ్ లో పూర్తి […]