రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి “సలార్”. ఈ సినిమాకు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. ఇక తాజాగా శృతి హాసన్ పుట్టిన రోజు సంధర్భంగా చిత్ర యూనిట్ ఆమెకు వెల్కమ్ చెప్పింది. సినిమాలో ప్రభాస్ సరసన శృతి నటిస్తున్నట్టు […]
యంగ్ రెబల్ స్టార్ బాహుబలి సినిమా విజయంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. బాహుబలి తరవాత వచ్చిన క్రేజ్ తో ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఫుల్ బిజీ అయ్యాడు. ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే మరో రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాటిలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో “ఆది పురుష్” అనే సినిమా ఒకటి కాగా…మరొకటి కేజీఎఫ్ […]