లాక్ డౌన్ వేళ ఎందరో వలస కూలీలకు అండగా నిలిచిన సోనూసూద్ తమ సేవ కార్యక్రమాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. తాజాగా సోనూసూద్ ఏపీలో ఓ చిన్నారికి గుండె ఆపరేషన్ చేయించి పసి ప్రాణాన్ని కాపాడారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా అన్నదేవరపేటకు చెందిన వెంకట్రావు, దేవీ కూలీలుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వారి 8నెలల కుమారుడు గుండె జబ్బుతో బాధపఫుతున్నాడు. అయితే అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు బాలుడి పరిస్థితిని సూనుసూద్ ట్రస్ట్ కు తెలిపి సాయం […]