పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తరవాత డబుల్ స్పీడ్ తో సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ఇప్పటికే3 పవన్ నటించిన వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కించారు. ఇదిలా ఉండగానే పవన్ క్రిష్ దర్శకత్వంలోను ఓ సినిమాను పట్టాలెక్కించారు. ఈ సినిమాని ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఇక 17వ […]